Ugadi 2023 Sri Shubhakruth Nama Samvatsara Festivals List - Sakshi
Sakshi News home page

Ugadi 2023-Festivals List: శ్రీ శోభకృత్‌నామ సంవత్సర పండుగల జాబితా ఇదే

Published Tue, Mar 21 2023 2:01 PM | Last Updated on Wed, Mar 22 2023 11:04 AM

Ugadi 2023 Sri Shobhakruth Nama Samvatsara Festivals List - Sakshi

మార్చి  2023
22.    శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది
24.    రంజాన్‌ ప్రారంభం
26.    మత్స్య జయంతి
30.    శ్రీరామ నవమి

ఏప్రిల్‌  2023
01.  గురుమౌఢ్యమి ప్రారంభం
కామద ఏకాదశి, రేవతి కార్తె
05.బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి.
ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం
06.హనుమాన్‌ జయంతి
07.గుడ్‌ ఫ్రైడే
09.సంకటహర చతుర్థి, ఈస్టర్‌ సండే
11.జ్యోతిరావు ఫూలే జయంతి
12 షహదత్‌ హజ్రత్‌ అలీ
14.అంబేద్కర్‌ జయంతి
అశ్వని కార్తె
18.    మాసశివరాత్రి, వరాహ జయంతి
22.    పరశురామ జయంతి, రంజాన్‌
25.    శ్రీ ఆదిశంకర జయంతి, రామానుజ జయంతి
28.    భరణి కార్తె

మే  2023
01.అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం
కార్మిక దినోత్సవం
04.     నరసింహ జయంతి
05.    బుద్ధ పూర్ణిమ
అన్నమయ్య జయంతి
డొల్లుకర్తరి ప్రారంభం 
08. సంకటహర చతుర్థి
11. నిజకర్తరీ ప్రారంభం
12.కృత్తిక కార్తె
14.హనుమజయంతి
15.మతత్రయ ఏకాదశి
17.మాసశివరాత్రి
19.శనైశ్చర జయంతి
25.రోహిణి కార్తె
31.నిర్జల ఏకాదశి

జూన్‌  2023
02.తెలంగాణ అవతరణ
04.ఏరువాక పౌర్ణమి
07.సంకటహర చతుర్థి
08.మృగశిర కార్తె
15.కూర్మ జయంతి
16.మాసశివరాత్రి
17.వటసావిత్రి వ్రతం
20.పూరీ జగన్నాథ రథోత్సవము
21.అంతర్జాతీయ యోగాదినోత్సవము
23.ఆరుద్ర కార్తె, స్కంద పంచమి
24.కుమారషష్ఠి
25.భానుసప్తమి, బోనాలు ప్రారంభం
29.తొలి ఏకాదశి, బక్రీద్‌

జూలై  2023
01.శని త్రయోదశి
03.గురు పూర్ణిమ
06.పునర్వసు కార్తె
సంకటహర చతుర్థి
15.మాసశివరాత్రి, శనిత్రయోదశి
16.హైదరాబాద్‌ బోనాలు ప్రారంభం
17.దక్షిణాయనం ప్రారంభం
20.పుష్యమి కార్తె
29.మొహర్రం

ఆగష్టు  2023
03.ఆశ్లేష కార్తె
04.సంకటహర చతుర్థి
08.శుక్ర మౌఢ్యమి ప్రారంభం
14.మాసశివరాత్రి
15.స్వాతంత్య్ర దినోత్సవం
17.మఖ కార్తె
19.శుక్రమౌఢ్యమి త్యాగం
21.నాగ పంచమి
25.వరలక్ష్మీ వత్రం
27.మతత్రయ ఏకాదశి
31.రాఖీ పౌర్ణిమ,  పుబ్బకార్తె

సెప్టెంబరు  2023
03.సంకటహర చతుర్థి
05.బలరామ జయంతి
గురు పూజోత్సవము
07.శ్రీకృష్ణాష్టమి
10. మతత్రయ ఏకాదశి
12.మాసశివరాత్రి, ఉత్తర కార్తె
14. పోలాల అమావాస్య
18. వినాయక చవితి
25.పరివర్తన ఏకాదశి
28. హస్త కార్తె, మిలాద్‌ ఉన్‌ నబీ,
అనంత పద్మనాభ వ్రతం
29.మహాలయ  పక్షాలు ప్రారంభం

అక్టోబరు  2023
01. ఉండ్రాళ్ళతద్ది
02.సంకటహర చతుర్థి, గాంధీ జయంతి
10. మతత్రయ ఏకాదశి
11.చిత్త కార్తె
12.మాస శివరాత్రి
14.మహాలయ అమావాస్య
బతుకమ్మ ప్రారంభం
15.దేవినవరాత్రులు ప్రారంభం
22.దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ
23.మహర్నవమి
24.విజయ దశమి
28.వాల్మీకి జయంతి, చంద్రగ్రహణం
31.అట్లతద్ది

నవంబరు  2023
01.సంకటహర చతుర్థి
07.విశాఖ కార్తె
11.ధన త్రయోదశి, మాసశివరాత్రి
శని త్రయోదశి, ధన్వంతరి జయంతి
12.దీపావళి
14.బాలల దినోత్సవం
15.భగినీ హస్త భోజనం
17.నాగుల చవితి
19.భానుసప్తమి
20.అనూరాధ కార్తె

డిసెంబరు  2023
03.జ్యేష్ఠ కార్తె
11.మాసశివరాత్రి
13.పోలిస్వర్గం
16.మూల కార్తె
17.ధనుర్మాస ప్రారంభం
18.సుబ్రహ్మణ్య షష్ఠి
22.గీతా జయంతి
ముక్కోటి ఏకాదశి
24.హనుమత్‌ వ్రతం
25.క్రిస్మస్‌
26.దత్తజయంతి
29.పూర్వాషాఢ కార్తె
30.సంకంటహర చతుర్థి

జనవరి  2024
01.ఆంగ్ల సంవత్సరాది
07.అందరికీ ఏకాదశి
10.మాసశివరాత్రి
11.ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం
14.భోగి
15.మకర సంక్రాంతి
ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం
16.కనుమ
17.ముక్కనుమ
24.శ్రావణ కార్తె
29.సంకటహర చతుర్థి

ఫిబ్రవరి  2024
06.ధనిష్ఠ కార్తె
08.మాసశివరాత్రి
09.చొల్లంగి అమావాస్య
14.శ్రీపంచమి
16. భీష్మ ఏకాదశి, శతభిష కార్తె

మార్చి  2024
04. పూర్వాభాద్ర కార్తె
08. మహాశివరాత్రి, మాసశివరాత్రి
12. రంజాన్‌ నెల ప్రారంభం
17.ఉత్తరాభాద్ర కార్తె
21.నృసింహ ద్వాదశి
23. శని త్రయోదశి
26. హోలీ
28. సంకటహర చతుర్థి
31. రేవతి కార్తె

ఏప్రిల్‌  2024
06.శని త్రయోదశి
07. మాసశివరాత్రి
09. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement