ఉజ్జీవన్‌ బ్యాంకు రంగురంగుల పూలతో అతిపెద్ద బతుకమ్మ..! | Ujjivan Celebrates The Cultural Heritage Of Telangana With A Colorful Floral Tribute To Bathukamma | Sakshi
Sakshi News home page

ఉజ్జీవన్‌ బ్యాంకు రంగురంగుల పూలతో అతిపెద్ద బతుకమ్మ..!

Published Sun, Oct 6 2024 12:33 PM | Last Updated on Mon, Oct 7 2024 10:15 AM

Ujjivan Celebrates The Cultural Heritage Of Telangana With A Colorful Floral Tribute To Bathukamma

దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని, తెలంగాణ సంస్కృతికి  చిహ్నమైన ప్రకృతి పండుగకు నివాళులర్పిస్తూ పెద్ద ఇండోర్‌ బతుకమ్మను ఏర్పాటు చేసింది ఉజ్జీవన్‌ బ్యాంక్‌. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వున్న గలేరియా మాల్‌లో ఈ అతిపెద్ద బతుకమ్మను ఏర్పాటు చేసింది. సుమారు 14 అడుగులు మేర ఎత్తు వరకు అద్భుతమైన బతుకమ్మను ఏర్పాటు చేశారు. 

రంగురంగుల పూల ప్రదర్శనతో ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సామాజికి స్ఫూర్తిని మా బ్యాంకు గౌరవిస్తుందని సదరు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ బతుకమ్మ వద్ద ఉజ్జీవన్ సెల్ఫీ స్టేషన్‌లతో సహా ఇంటరాక్టివ్ బూత్‌లను కూడా ఏర్పాటు చేశామని, అలాగే బ్యాంక్ బ్యాంకింగ్ ఉత్పత్తులు అండ్ సేవలను అన్వేషించడానికి కస్టమర్‌లకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. 

(చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement