సింపుల్‌ & స్వీట్‌ | Valentines Day Gift for Loved Ones | Sakshi
Sakshi News home page

సింపుల్‌ & స్వీట్‌

Published Tue, Feb 14 2023 2:05 AM | Last Updated on Tue, Feb 14 2023 2:05 AM

Valentines Day Gift for Loved Ones - Sakshi

ఖరీదైన గిఫ్ట్‌లలోనే ప్రేమ ఉండదు. ప్రేమ గొప్పతనం అదే కదా! సింపుల్‌గా, తక్కువ ఖర్చుతో ప్రేమకానుకలు ఇవ్వడానికి మార్కెట్‌లో బోలెడు ఆప్షన్స్‌ ఉన్నాయి. మచ్చుకు కొన్ని...

హార్ట్‌ షేప్‌డ్‌ మగ్స్, హార్ట్‌ పేష్‌డ్‌ చాక్లెట్స్‌
► 365 లవ్‌ మెసేజ్‌లు, తియ్యటి టోఫీలతో కూడిన జార్‌
► రొమాంటిక్‌ గ్రీటింగ్‌ కార్డ్స్‌
► వాలంటైన్స్  డే క్రిస్టల్‌ మెమెంటో
► ఫ్లోటింగ్‌ హార్ట్స్‌ గ్లాస్‌ఫ్రేమ్స్‌  
► ‘ఇట్‌ వాజ్‌ ఆల్వేస్‌ యూ’ ఫొటోపోస్టర్‌
► రొటేటింగ్‌ పర్సనలైజ్‌డ్‌ పెన్‌ స్టాండ్‌
► మెటల్‌ ఫొటో కీచైన్‌
► వుడెన్‌ పర్సనలైజ్‌ జిగ్‌సా పజిల్‌
లవ్‌ నెవర్‌ ఎండ్స్‌ ఫ్రేమ్‌
► లవ్‌ సర్టిఫికెట్‌ విత్‌ ఫ్రేమ్‌


టెక్‌సావి అయితే...
► ఫుజీ ఫిల్మ్‌ ఇన్‌స్టాక్స్‌ మినీ–11 కంపాక్ట్‌ ఇన్‌స్టంట్‌ కెమెరాతో క్రెడిట్‌–కార్ట్‌ సైజ్‌లో ఫొటోలు తీసుకోవచ్చు
► బిసైడ్‌ ల్యాంప్‌: మన వాయిస్‌తో రకరకాల రంగులను ఇల్లంతా వెదజల్లుతుంది
► రక రకాల హెయిర్‌స్టైల్స్‌ను ఇష్టపడే వారి కోసం: డైసన్‌ ఎయిర్‌రాప్‌
► వీడియో గేమ్‌ ప్రేమికుల కోసం... ఎక్స్‌ బాక్స్‌ సిరీస్‌ ఎక్స్‌ కన్సోల్, లాగిటెక్‌ ఎ30 గేమింగ్‌ హెడ్‌సెట్‌
► సంగీత ప్రేమికుల కోసం... జేబియల్‌ మినీబ్లూ స్పీకర్, అమెజాన్‌ ఎకో స్టూడియో స్పీకర్, శాంసంగ్‌ ఎంఎక్స్‌–ఎస్టీ 40బీ సౌండ్‌ టవర్‌
► సెల్‌ఫోన్‌లోని మీ విలువైన జ్ఞాపకాల ఫొటోలను అప్పటికప్పుడు ప్రింట్‌ తీసుకోవడానికి... హెచ్‌పీ స్ప్రోకెట్‌పోర్టబుల్‌ ప్రింటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement