నా స్టూడెంట్‌ టీచర్‌ అయింది! | woman ex-student becomes teacher 13 years later | Sakshi
Sakshi News home page

నా స్టూడెంట్‌ టీచర్‌ అయింది!

Mar 24 2024 6:16 AM | Updated on Mar 24 2024 6:16 AM

woman ex-student becomes teacher 13 years later - Sakshi

వైరల్‌

‘ఎక్స్‌’లో రేవ్‌ అనే టీచర్‌ తన స్టూడెంట్‌ ఆలిషా గురించి చేసిన పోస్ట్‌ వైరల్‌ అయింది. స్కూల్‌ రోజుల్లో ఆలీషా అల్లరిపిల్ల. రేవ్‌ మాటల్లోనే చెప్పాలంటే రెబెల్‌. ‘ఈ అమ్మాయి భవిష్యత్‌ ఎలా ఉండబోతుందో’ అంటూ అలీషా గురించి బెంగపడేది రేవ్‌.

కట్‌ చేస్తే... ఆలిషా ఇప్పుడు ముంబైలోని ఒక స్కూల్‌లో స్పెషల్‌ నీడ్స్‌ చిల్డ్రన్స్‌కు టీచర్‌. ‘మొండిఘటం. ఏ పనీ చేయలేదు... అని నా గురించి రేవ్‌ టీచర్‌కు చెప్పేవారు. అయితే టీచర్‌ మాత్రం నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకునేది. అలాంటి ప్రేమను స్పెషల్‌ నీడ్స్‌ చిల్డ్రన్స్‌కు పంచాలనుకుంటున్నాను’ అంటుంది అలీషా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement