
టీస్పూను మిరియాలు తీసుకుని పొడిచేసుకోవాలి. ఈ పొడికి టీ స్పూను అల్లం తురుము జోడించి వీటిని కప్పు నీళ్లలో వేసి ఐదు నిమిషాలపాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడగట్టి టీస్పూను తేనె, టీస్పూను నిమ్మరసం వేసి తాగాలి. ఈ డ్రింక్ జీవక్రియల పనితీరు సక్రమంగా జరిగేలా చేసి బరువును అదుపులో ఉంచుతుంది.
చదవండి: Health Tips In Telugu: బీట్‌రూట్, క్యారట్, గ్రీన్ టీ.. వీటిని తరచుగా తీసుకుంటే..
Comments
Please login to add a commentAdd a comment