గుంటూరు
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం బుధవారం 535.90 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 9,217 క్యూసెక్కులు విడుదలవుతోంది.
ఆలయ నిర్మాణానికి విరాళం
నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి గుడి నిర్మాణానికి పట్టణానికి చెందిన మక్కెన సుబ్బారావు దంపతులు రూ.1,01,116 చెక్‌ను బుధవారం అందించారు.
వైభవంగా కోటి కుంకుమార్చన
పిడుగురాళ్ల: పట్టణంలోని భవానీ నగర్‌లో గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం కోటి కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. పలువురు మహిళలు పాల్గొన్నారు.
7
గుంటూరు
గుంటూరు
గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment