ఎకై ్సజ్ ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికలు
నెహ్రూనగర్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా గుంటూరు–2 ఎకై ్సజ్ స్టేషన్ సీఐ ఎం.యశోదరాదేవి ఎన్నికయ్యారు. శనివారం బ్రాడీపేటలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఈ ఎన్నికలు జరిగాయి. సత్తెనపల్లి ఎకై ్సజ్ స్టేషన్ సీఐ విజయకుమార్‌తో ఎం.యశోదరాదేవి పోటీ పడి గెలిచారు. అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎస్.పి.సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్‌గా కె.కర్ణ, జనరల్ సెక్రటరీ పి.ఆర్.కె.మూర్తి, జాయింట్ సెక్రటరీగా కళ్యాణ్‌చక్రవర్తి, ట్రజరర్‌గా పి.కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా శ్రీనివాసరావు, ఎం.శివరామ్‌ప్రసాద్, లక్ష్మి, పి.ఫణికుమార్‌లు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment