
అమెరికాలో ఎంఎస్ లక్ష్యం
తెనాలి వివేక విద్యాసంస్థల విద్యార్థిని నేను. తండ్రి పి.హరిప్రసాద్ హైస్కూలులో లెక్కల టీచరుగా చేస్తున్నారు. తల్లి వాసవి. అమ్మానాన్నల గైడెన్స్‌తో చిన్నతనం నుంచీ చదువుల్లో ఫస్ట్ వస్తున్నా. ఇంటర్ ఫస్టియర్లో ఎంపీసీ గ్రూపులో 467/470 మార్కులను సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అధ్యాపకుల బోధన, కష్టపడి చదివినందుకు రాష్ట్రస్థాయి ఫలితాన్ని సాధించగలిగాను. ఐఐటీ–జేఈఈ మెయిన్స్‌లో సీటు సాధించాలనీ, తర్వాత అమెరికాలో ఎంఎస్ చేయాలనేది నా లక్ష్యం. అప్పటివరకు ఇష్టంగా చదువుతూ ముందుకెళతాను.
– పి.కృష్ణప్రియ
●