
అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. డౌన్‌టౌన్ లూయిస్‌విల్లే ప్రాంతంలోని ఓల్డ్ నేషనల్ బ్యాంక్‌లో సోమవారం ఉదయం ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలైనట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో దుండగుడు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment