కామెడీ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ: చెవులు పిండేస్తూ.. ఫ్లూటు ఊదేస్తూ.. | Comedy Wildlife Photography Awards Will Brighten Your Day | Sakshi
Sakshi News home page

కామెడీ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ: చెవులు పిండేస్తూ.. ఫ్లూటు ఊదేస్తూ..

Published Mon, Nov 22 2021 10:12 AM | Last Updated on Mon, Nov 22 2021 10:46 AM

Comedy Wildlife Photography Awards Will Brighten Your Day - Sakshi

చెప్పిన మాట వినని బిడ్డ చెవిని మెలేస్తున్న తల్లిని తలపిస్తున్న ఈ చిత్రం ‘అండర్‌ ద సీ’ కేటగిరీలో ప్రథమ బహుమతిని గెలుచుకుంది.

సరదాగా కాసేపు..
అవార్డులెప్పుడూ సీరియస్‌ అంశాలకే పరిమితమైతే ఏం బాగుంటుంది? అప్పుడప్పుడూ ప్రకృతిలోని సహజ హాస్యాన్ని పట్టి బంధించాలి. అలాంటి ప్రయత్నమే చేశారీ ఫొటోగ్రాఫర్స్‌. ఆ ప్రపంచవ్యాప్త చిత్రాలకు కామెడీ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ–2021 వేదికయ్యింది. అందులో అవార్డులు అందుకున్న, ఫైనల్‌కు చేరిన కొన్ని ఫొటోలను వెబ్‌సైట్‌లో పెట్టిందా సంస్థ. 

‘‘కోకిలమ్మ పెళ్లికి కోనంతా సందడి.. చిగురాకుల తలంబ్రాలు.. ఉడతమ్మ సన్నాయి’’ తరహాలో ఓ కర్రపుల్లను నోట్లో పెట్టుకుని వాయిస్తున్నట్టుగా ఉన్న ఈ ఉడత ఫొటో ఫైనల్‌కు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement