Donald Trump Is Arrested Again, Pleads Not Guilty In Documents Case - Sakshi
Sakshi News home page

Donald Trump Arrest: ట్రంప్‌ మళ్లీ అరెస్టు 

Jun 14 2023 5:08 AM | Updated on Jun 14 2023 9:59 AM

Donald Trump is arrested again - Sakshi

మియామీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం మరోసారి కోర్టు ఎదుట హాజరయ్యారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక అధికారిక రహస్యాలున్న పత్రాలను వెంట తీసుకెళ్లాడని అభియోగాలను ఎదుర్కొంటున్న ట్రంప్‌ మంగళవారం మియామీ ఫెడరల్‌ కోర్టుకు వచ్చారు.

లాంఛనంగా అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ట్రంప్‌ను హాజరుపరిచారు. ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లో ట్రంప్‌ నిబంధనలకు విరుద్ధంగా అధికారిక రహస్య పత్రాలను దాచారని అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ట్రంప్‌ మొత్తం 37 అభియోగాలను  ఎదుర్కొంటున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement