కోట్ల సంవత్సరాల క్రితం భూమండలంపై తిరగాడిన భారీ జీవజాతి ఏదైనా ఉందంటే అది రాకాసిబల్లులదే. పరిశోధకుల అన్వేషణలో ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో వేర్వేరు ప్రాంతాల్లో కొన్ని డైనోసార్ జాతుల అవశేషాలు బయల్పడ్డాయి. వాటిని విశ్లేషించి ఆ జాతుల్లో అత్యంత భారీ డైనోసార్లు రకాలు కొన్నింటిని శాస్త్రవేత్తలు వర్గీకరించారు.
► బ్రాకియోసారస్
పొడవు: 25 మీటర్లు
బరువు: 80 టన్నులు
జీవించిన కాలం:
దాదాపు 15 కోట్ల ఏళ్ల క్రితం
►అర్జెంటీనోసారస్
పొడవు: 37–40 మీటర్లు
బరువు: 100–110 టన్నులు
జీవించిన కాలం: దాదాపు 9.8 కోట్ల ఏళ్ల క్రితం
► సూపర్‌సారస్
పొడవు: 33–35 మీటర్లు
బరువు: 45 టన్నులు
జీవించిన కాలం: 14.2 నుంచి
15.4 కోట్ల ఏళ్ల క్రితం
► పటగోటైటాన్ మయోరం
పొడవు: 37–40 మీటర్లు
బరువు: 77 టన్నులు
జీవించిన కాలం: దాదాపు 9.5 నుంచి 10 కోట్ల ఏళ్ల క్రితం
► డిప్లోడోకస్
పొడవు: 27 మీటర్లు
బరువు: 30–80 టన్నులు
జీవించిన కాలం:
దాదాపు 15 కోట్ల ఏళ్ల క్రితం
పటగోటైటాన్ మయోరం రకం
డైనోసార్ పరిమాణంలో మానవుడు, ఏనుగు, జిరాఫీల కంటే ఎంత పెద్దదంటే..?
Comments
Please login to add a commentAdd a comment