టాప్‌ 10 పాస్‌వర్డ్స్‌: మీరు ఇలాంటి పాస్‌వర్డ్‌లు వాడటం లేదు కదా? | Here Are Most Common Passwords Used By Indians In 2022 | Sakshi
Sakshi News home page

టాప్‌ 10 పాస్‌వర్డ్స్‌: మీరు ఇలాంటి పాస్‌వర్డ్‌లు వాడటం లేదు కదా?

Published Fri, Nov 18 2022 2:22 AM | Last Updated on Fri, Nov 18 2022 8:19 AM

Here Are Most Common Passwords Used By Indians In 2022 - Sakshi

ఈ నంబర్లేంటి అని సందేహిస్తున్నారా? ఇవి 2022లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించిన పాస్‌వర్డ్స్‌. ఆ టాప్‌టెన్‌ జాబితాను నార్డ్‌పాస్‌ సంస్థ ప్రచురించింది. ఈజీగా గుర్తుండటం కోసం బలహీనమైన పాస్‌వర్డ్స్‌ వాడుతున్నారని నిర్వాహక సంస్థ తెలిపింది.

ఇందులో తొలిస్థానంలో ఉన్న  Passwordను పాస్‌వర్డ్‌గా 34లక్షల సార్లు ఉపయోగించారు. ఈ జాబితాలో ఉన్న బిగ్‌బాస్కెట్‌ అనే పాస్‌వర్డ్‌ను కేవలం 5 నిమిషాల్లోనే క్రాక్‌ చేశారు. దీన్ని జనం 75 వేల సార్లు ఉపయోగించడం విశేషం. అందుకే కఠినమైన పాస్‌వర్డ్‌ను వాడాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ మీరు ఇలాంటి ఈజీ పాస్‌వర్డ్‌లు వాడటం లేదు కదా?

Password
123456
12345678
bigbasket
123456789
pass@123
1234567890
anmol123
abcd1234
googledummy 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement