ఆడ కాదు.. ఈడ కాదు అన్నింటిలో ప్లాస్టిక్కే! ఈ లెక్కలు చూడండి! | Human Consumption Of Microplastics Report Shocking Full Detail Inside | Sakshi
Sakshi News home page

ఆడ కాదు.. ఈడ కాదు అన్నింటిలో ప్లాస్టిక్కే! ఈ లెక్కలు చూడండి!

Published Thu, Apr 21 2022 12:00 PM | Last Updated on Thu, Apr 21 2022 2:23 PM

Human Consumption Of Microplastics Report Shocking Full Detail Inside - Sakshi

ఇక్కడా అక్కడా అని లేకుండా ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే. చివరికి ఇది మన శరీరంలోనూ పేరుకుపోతోందని.. రక్తంలో కూడా అతిసూక్ష్మ (మైక్రో) ప్లాస్టిక్‌ రేణువులు చేరుతున్నాయని ఇటీవలే శాస్త్రవేత్తలు గుర్తించారు. పీల్చేగాలి నుంచి తినే ఆహారం ద్వారా అనేక రకాలుగా ప్లాస్టిక్‌ శరీరంలోకి వెళ్తోందని ప్రకటించారు. మరి మన శరీరంలోకి ఏయే మార్గాల ద్వారా.. ఎంతెంత ప్లాస్టిక్‌ చేరుతోందో చెప్పే లెక్కలివీ.. 

ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మేగజైన్‌ విడుదల చేసిన ‘హ్యూమన్‌ కన్సంప్షన్‌ ఆఫ్‌ మైక్రోప్లాస్టిక్స్‌ నివేదిక ప్రకారం.. సగటున ఏటా ఒక్కోవ్యక్తి శరీరంలోకి వెళ్తున్న మైక్రోప్లాస్టిక్‌ రేణువుల సంఖ్య 74 వేల నుంచి లక్షా 21 వేల వరకు ఉంటుందని అంచనా. 
– సాక్షి సెంట్రల్‌డెస్క్‌

చదవండి
👉🏼Russia Ukraine War: తస్మాత్‌ జాగ్రత్త!

👉🏼గుడ్లు, బెల్లం, తేనె, అవకాడో.. పిల్లలకు వీటిని తినిపిస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement