Israel Hamas War: హమాస్‌ మిలిటరీ చీఫ్‌ మొహమ్మద్‌ దీఫ్‌ హతం | Israel Hamas War: Hamas military wing chief Mohammed Deif eliminated in Gaza | Sakshi
Sakshi News home page

Israel Hamas War: హమాస్‌ మిలిటరీ చీఫ్‌ మొహమ్మద్‌ దీఫ్‌ హతం

Published Fri, Aug 2 2024 5:34 AM | Last Updated on Fri, Aug 2 2024 5:34 AM

Israel Hamas War: Hamas military wing chief Mohammed Deif eliminated in Gaza

ధ్రువీకరించిన ఇజ్రాయెల్‌ సైన్యం  

జెరూసలేం: హమాస్‌ మి లటరీ విభాగం ‘ఖ స్సం బ్రిగేడ్స్‌’ అధి నేత మొహమ్మద్‌ దీఫ్‌ను ఖతం చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం గురువారం ఒక ప్రకటనలో తేలి్చచెప్పింది. జూలై 13న దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ సిటీ శివారులో ఓ కాంపౌండ్‌పై నిర్వహించిన వైమానిక దాడులో అతడు హతమయ్యాడని వెల్లడించింది. 

నిఘావర్గాల సమాచారం మేరకు తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లు పేర్కొంది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియేను హత్య చేసిన మరుసటి రోజే మొహమ్మద్‌ దీఫ్‌ మృతిని ఇజ్రాయెల్‌ నిర్ధారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement