
కొలంబో/న్యూయార్క్: శ్రీలంకకు ఈ వారంలోనే కొత్త ప్రధాని వస్తారని అధ్యక్షుడు గొటబయా రాజపక్స చెప్పారు. రాజ్యాంగ సంస్కరణలూ తెస్తామన్నారు. రాజపక్సలు లేకుండా యువ మంత్రివర్గాన్ని నియమిస్తామన్నారు. తాజా మాజీ ప్రధాని మహిందా రాజపక్స ట్రింకోమలీలోని నావల్ బేస్‌లోనే తలదాచుకున్నారు. భారత ప్రభుత్వం లంకకు సైన్యాన్ని తరలించనుందన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.
చదవండి: లంక కల్లోలం: కొంప ముంచిన మహీంద రాజపక్స మీటింగ్!
Comments
Please login to add a commentAdd a comment