అల చూశారుగా.. ఎంత పెద్దగా ఉందో.. తెగబడుతున్నట్టు ఎలా పరుగెత్తుకొస్తోందో. చూస్తేనే వణుకుపుట్టేలా ఉన్న ఈ అలతో భయం లేకుండా తలపడుతోందో అమ్మాయి. అంత పెద్ద అలమాటున చిన్న రేణువులా కనబడుతోంది చూశారుగా. ఈమె పేరు మాయా గబెయిరా. బిగ్ వేవ్ సర్ఫర్. పోర్చుగల్‌లోని ప్రయా డో నోర్టే ప్రాంతంలో సర్ఫింగ్
చేస్తుండగా తీశారీ ఫొటో.
NEW RECORD: Largest wave surfed - unlimited (female) - 73.5 foot (22.4 metres). Congratulations to Brazil's Maya Gabeira 🌊🏄🏻♀️
— Guinness World Records (@GWR) September 10, 2020
🎥 @wsl / Pedro Miranda pic.twitter.com/I71oqKYadS
Comments
Please login to add a commentAdd a comment