Mexican Navy Helicopter Crash, Video Viral | క్రాష్‌ అయిన నావీ హెలికాప్టర్‌ - Sakshi
Sakshi News home page

క్రాష్‌ అయిన నావీ హెలికాప్టర్‌: వీడియో వైరల్‌

Published Thu, Aug 26 2021 6:10 PM | Last Updated on Thu, Aug 26 2021 7:13 PM

Mexican Navy Helicopter Crash On Landing - Sakshi

మెక్సికో సిటీ: మెక్సికోలో ఓ నావీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. లాండింగ్‌ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్‌ క్రాష్‌ అయ్యింది. హారికెన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ హెలికాప్టర్‌లో ఉన్న వాళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారని నావికాదళ అధికారులు తెలిపారు. హెలికాప్టర్‌ క్రాష్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చదవండి:VIRAL VIDEO: ఇదేం సరదా? ప్రాణాంతకంగా మారిన ఛాలెంజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement