
1.కొరియాలో కరోనా కలకలం.. ఫస్ట్ టైమ్ మాస్కులో కిమ్ జోంగ్ ఉన్
ఉత్తరకొరియాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా నార్త్ కొరియాలో కరోనా కేసు నమోదు అయినట్టు ఆ దేశ మీడియా తెలిపింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. చంపడానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా?.. నిరసనలకు కశ్మీరీ ముస్లింల మద్దతు
కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ కాల్చివేత ఘటన జమ్ము కశ్మీర్‌ను అట్టుడికిపోయేలా చేస్తోంది. ఈ ఘటనకు నిరసనగా పలు చోట్ల కశ్మీరీ పండిట్లు పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. ఎక్కడికీ పారిపోలేదు.. రాజీనామా చేశా
తాను ఎక్కడికి పారిపోలేదని, వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ అధ్యక్షురాలు, నటి దివ్య స్పందన(రమ్య) తెలిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. మంచి జరిగితే రాబందులకు నచ్చదు: సీఎం జగన్
చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాలనకు.. మన ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని కోరారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. నారాయణకు నోటీసులు.. అడిషనల్ ఏజీ వాదనలతో ఏకీభవించిన కోర్టు
మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. బాలికకు మద్యం తాగించి లైంగిక దాడి
బాలికపై ఒకరు లైంగిక దాడికి పాల్పడగా.. మరొకరు యత్నించారు. ఈ ఘటన పూడూరు మండలంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. వైరల్‌గా మారిన ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ చర్య
ఇంగ్లండ్ టెస్టు కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్‌లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వోర్సెస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో డుర్హమ్ తరపున 88 బంతుల్లోనే 161 పరుగుల ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. బాలీవుడ్‌పై మరోసారి ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
సంచనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు. నిత్యం సెలబ్రిటీలను, ఇండస్ట్రీపై సెటైరికల్‌గా కామెంట్స్ చేస్తూ కవ్విస్తూ ఉంటాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. రేట్ల పెంపు ఎకానమీలకు ప్రతికూలమే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన కేంద్ర బ్యాంకులు పాలసీ రేట్లను కఠినతరం చేయడం వల్ల వచ్చే 6–8 నెలల్లో డిమాండ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. బతకడం కష్టమని పెదవి విరిచారు..
ఎన్ని కష్టాలు కవ్వించినా సరే...మనిషి గుండెలో ఆత్మవిశ్వాసం అనే జెండా రెపరెపలాడుతూనే ఉండాలి. పెదాలపై చిరునవ్వు ధగధగమని మెరుస్తూనే ఉండాలి..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment