టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవినింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Evening Headlines 15h May 2022 | Sakshi
Sakshi News home page

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Published Sun, May 15 2022 5:00 PM | Last Updated on Sun, May 15 2022 5:15 PM

Top10 Telugu Latest News Evening Headlines 15h May 2022 - Sakshi

1. నార్త్‌ కొరియాను భయపెడుతున్న కరోనా.. చేతులెత్తేసిన కిమ్‌..?


కొద్దిరోజుల కిత్రం ఒమిక్రాన్‌ మొదటి కేసు నమోదు కాగా తాజాగా భారీ సంఖ‍్యలో పాజిటివ్‌ కేసులు పెరగడం నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. చింతన్‌ శిబిర్‌.. కాంగ్రెస్‌ సంచలన నిర్ణయాలు ఇవే..


రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగుతున్న చింతన్‌ శిబిర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3.మంత్రి కొడుకు అరాచకం.. మహిళపై అత్యాచారం చేసి ఫొటోలు, వీడియోలు తీసి..


మంత్రి కొడుకు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మీ ఆటలు ఎన్నో రోజులు సాగవు.. బీజేపీకి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌


హైదరాబాద్‌ నగరంలో శనివారం కేంద్ర హోం మంత్రి పర్యటన తర్వాత తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడిక్కెంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. జులై నుంచి విశాఖ-కోలంబో మధ్య విమాన సర్వీసులు: మంత్రి గుడివాడ


 దావోస్ సదస్సు ద్వారా ఏపీకి పెట్టుబడులు వస్తాయని ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. తొలిసారి థామస్‌ కప్‌ కైవసం


పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్‌ కప్‌ చరిత్రలో భారత బ్యాడ్మింటన్‌ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. అజయ్‌, అక్షయ్‌ నా సినిమాలను ప్రమోట్ చేయరు: కంగనా రనౌత్ 


బాలీవుడ్‌ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ తాజాగా నటించిన చిత్రం 'ధాకడ్‌'. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. బెటర్‌డాట్‌ కామ్‌ సీఈవో, పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి!


జూమ్ మీటింగ్‌ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల్లో 900 మంది ఉద్యోగుల్ని తొలగించిన బెటర్.కామ్ సీఈవో విశాల్ గార్గ్ మరోసారి చర్చాంశనీయమయ్యారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. పుతిన్‌ పదవి నుంచి తప్పుకోక తప్పదు!...రష్యా కూలిపోవడం ఖాయం


ఉక్రెయిన్‌ పై రష్యా పై గత రెండు నెలలకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ మేజర్‌ జనరల్‌ బుడనోవ్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. మిత్రమా ఇంత త్వరగా వెళ్లిపోయావా:  హర్భజన్‌


ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement