
1. CM YS Jagan Davos Tour: తయారీ హబ్‌గా ఏపీ
పర్యావరణ హిత తయారీ రంగంలో అవకాశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్తగా అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. Corona Virus: దేశంలో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ కేసుల కలకలం
భారత్‌లో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ కేసుల కలకలం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా కరోనా వైరస్ వ్యాప్తిని చెందిస్తున్న వేరియెంట్‌లుగా బీఏ.4, బీఏ.5లను పరిశోధకులు గుర్తించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్, ఎందుకంటే..
భారత్ సహా పదహారు దేశాలపై ట్యావెల్ బ్యాన్ విధించింది సౌదీ అరేబియా. మంకీపాక్స్ నేపథ్యంలోనే అని తొలుత కథనాలు వెలువడగా.. కారణం అది కాదని ఖండించింది సౌదీ అధికార యంత్రాంగం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. ఆలయ వాదన.. కుతుబ్ మినార్ తవ్వకాలపై మంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ
ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న కుతుబ్ మినార్ వార్తల్లోకి ఎక్కింది. అదొక ఆలయం అనే వాదన.. ఈ చారిత్రక కట్టడం చుట్టూ తిరుగుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. టీమిండియాలోకి డీకే.. రీ ఎంట్రీపై ఆసక్తికర ట్వీట్
మూడేళ్ల విరామం తర్వాత టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్.. తన పునరాగమనంపై ఆసక్తికర ట్వీట్ చేశాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. కేంద్రంపై పోరాడండి..తోడుంటాం
ఏది ఏమైనా తాము రైతుల వెంట ఉంటామని.. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పోరాటం కొనసాగించాలని రైతులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. హోమ్‌లోన్.. భారంగా మారుతోంది!
వడ్డీ రేటు తక్కువకు లభిస్తుందేమో..? అని వేచి చూడడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటున్న వేళ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం అసాధ్యం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. ఉక్రెయిన్ శిథిలాల్లో ఆయుధ కంపెనీల... కాసుల పంట
ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం వల్ల ఆయుధ కంపెనీల పంట పండుతోంది. అమెరికాతో సహా అనేక దేశాలు ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాలు ఈ కంపెనీల్లో తయారవుతున్నవే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. మరోసారి మహేశ్ బాబు ఫ్యామిలీ టూర్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. పది పరీక్షలు ప్రారంభం.. వచ్చే నెలాఖరుకు ఫలితాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి