
1. అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'!
కోనసీమ భగ్గుమంది. జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. పోలీసులు రాకపోతే నా కుటుంబం సజీవ దహనమయ్యేది
‘మా ఇంటి పైఅంతస్తులో నేను, నా కుటుంబ సభ్యులు ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బయటకు వచ్చేసరికి ఇల్లంతా మంటల్లో ఉంది’
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు
కర్బన ఉద్గారాలు లేని విద్యుదుత్పత్తి (గ్రీన్ ఎనర్జీ) లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ సిగ్నల్
పర్యావరణ పరిరక్షణ, ఉజ్వల భవిష్యత్తు కోసం కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తూ ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. టెక్సాస్ కాల్పుల ఘటన.. ‘గన్ లాబీకి ఎదురు నిలబడబోతున్నాం’.. బైడెన్ భావోద్వేగం
టెక్సాస్‌లోని ఎలిమెంటరీ స్కూల్‌లో 19 మంది చిన్నారులను దుండగుడు కాల్చిచంపిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. కంపెనీ పేరుతో మందులు రాయొద్దు :పెద్ద అక్షరాలతో అర్థమయ్యేలా రాయాలి
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు రోగులకు అందుబాటులో ఉండా లని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) పేర్కొంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. ఎమర్జింగ్ టెక్నాలజీ..రెండు అంచుల కత్తి: దావోస్ సదస్సులో మంత్రి కేటీఆర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్, డేటా సైన్సెస్ వంటి ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటివి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. IPL 2022 GT Vs RR: అరంగేట్రంలోనే అదుర్స్.. అహ్మదాబాద్‌కు చలో చలో!
ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతోనే సరిపెట్టుకోలేదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్ చేయించారు: డైరెక్టర్
దర్శకుడిగా, నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలకు రెక్కలు! కారణం ఇదే..?
హైదరాబాద్ మార్కెట్లో ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి) ఇళ్ల ధరలు 9 శాతం పెరిగాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి