టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Morning Headlines 29th May 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Sun, May 29 2022 9:58 AM | Last Updated on Sun, May 29 2022 10:10 AM

Top10 Telugu Latest News Morning Headlines 29th May 2022 - Sakshi

1. Andhra Pradesh: ఊరు మారింది


ఈ మూడేళ్లలో రూ.1.41 లక్షల కోట్లు పేదలకు నేరుగా అందించినా అందులో దుర్వినియోగమైంది నిల్‌. వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించి, అర్హత ఉంటే వారే పైసా ఖర్చుకాకుండా దరఖాస్తు పూర్తిచేస్తున్నారు
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. డేంజర్‌ బెల్స్‌.. ప్రపంచానికి వార్నింగ్‌ ఇచ్చిన పుతిన్‌!


ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ పుతిన్‌ మరో హెచ్చరికను జారీ చేశారు. ఉక్రెయిన్‌ ఆక్రమణను మరింత వేగవంతం చేసేందుకు అత్యంత శక్తివంతమైన క్షిపణిని రష్యా ప్రయోగించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. Samajika Nyaya Bheri: సమసమాజం సాకారం


సమసమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో సామాజిక న్యాయాన్ని అమలు చేస్తోందని సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలో మంత్రులు పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఐపీఎల్‌ ఫైనల్‌.. గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ పోరు


టోర్నీలో అడుగు పెట్టిన తొలిసారే ఫైనల్‌ చేరిన జట్టు ఒకవైపు... తొలి టోర్నీలో విజేత గా నిలిచిన 14 ఏళ్లకు తుది పోరుకు అర్హత సాధించిన జట్టు మరోవైపు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఇంతగా దిగజారాలా..?


సీటు కోసం నోటి దురుసు..! రాజకీయ గుర్తింపు కోసం నీచాతినీచంగా మాట్లాడాలా? బాస్‌ మెప్పు కోసం నోటికి పని చెప్పాలా..? అంటూ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. పొలిటికల్‌ హీట్‌: చిన్నమ్మతో ‘రాములమ్మ’ భేటీ 


దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళతో తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి భేటీ అయ్యారు. ఈ రహస్య భేటీ వివరాలు.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. టార్గెట్‌ అసెంబ్లీ.. శాసనసభకు పోటీ చేయడానికే  మొగ్గుచూపుతున్న కాంగ్రెస్‌ కీలక నేతలు 


తెలంగాణ రాష్ట్రంలోని కీలక కాంగ్రెస్‌ నేతలంతా ఈసారి శాసనసభకు ఎన్నికయ్యేందుకే ప్రయత్నిస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి 

8. లెజండరీ డైరెక్టర్‌ సింగీతం ఇంట విషాదం


లెజండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9.బెర్ముడా ట్రయాంగిల్‌ మిస్టరీ: మాయమైతే.. పైసలు వాపస్‌


బెర్ముడా ట్రయాంగిల్‌ మిస్టరీని వ్యాపారంగా మార్చుకునేందుకు యూకేకు చెందిన ‘యాన్సియంట్‌ మిస్టరీస్‌’అనే సంస్థ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఐపీఎల్‌ విజేత, ఆరెంజ్‌ క్యాప్‌, పర్పుల్‌ క్యాప్‌ విన్నర్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే!


హార్దిక్‌ పాండ్యా బృందం.. సంజూ శాంసన్‌ సేన.. టైటిల్‌ పోరులో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement