World Record Lightning In Us Almost 500 Mile Long Lightning Bolt, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

770 కిలోమీటర్ల మేర మెరుపు.. ఇది ఆకాశంలో అద్భుతమేనా?

Published Thu, Feb 3 2022 8:11 AM | Last Updated on Thu, Feb 3 2022 5:36 PM

World Record Lightning In US Almost 500 Mile Long Lightning Bolt - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో 2020 ఏప్రిల్‌లో దాదాపు 770 కిలోమీటర్ల మేర వ్యాపించిన రికార్డు మెరుపు చిత్రమిది. మిసిసిపీ, లూసియానా, టెక్సాస్‌ల మీదుగా విస్తరించిన ఈ మెరుపు గత రికార్డు కంటే 60 కిలోమీటర్ల మేర అధికంగా వ్యాపించిందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజాగా వెల్లడించింది.

మెరుపులకు సంబంధించి మరో ప్రపంచ రికార్డును కూడా డబ్ల్యూఎంఓ నమోదు చేసింది. 2020 జూన్‌లో ఉరుగ్వే, ఉత్తర అర్జెంటీనాపై ఏర్పడిన ఓ మెరుపు ఏకంగా 17.1 సెకన్లపాటు నిలిచినట్లు తెలిపింది. గత రికార్డు కంటే ఇది 0.37 సెకన్లు ఎక్కువ సమయం నిలిచింది. ఇది ఆకాశంలో అద్భుతంగా

చదవండి: ట్రూడో టార్గెట్‌గా ఆందోళనలు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement