ఫుట్‌పాత్‌ సౌకర్యం కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌ సౌకర్యం కల్పించాలి

Published Mon, Mar 24 2025 6:13 AM | Last Updated on Mon, Mar 24 2025 6:11 AM

పట్టణంలో నిర్మించిన ఫుట్‌పాత్‌లను వినియోగంలోకి తేవాలి. ఫుట్‌పాత్‌ సౌకర్యం ఉన్నప్పటికీ కొందరు ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నారు. రోడ్ల వెంట నడవడం ప్రమాదకరంగా మారింది. మున్సిపల్‌ అధికారులు స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలి.

– నర్సింహాచారి, కోరుట్ల

ఆక్రమణలను తొలగించాలి

మెట్‌పల్లి పట్టణంలోని ఆక్రమణలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు పెద్ద సమస్యగా మారాయి. రోడ్లపై నడవాలంటేనే నరకం కనిపిస్తోంది. కబ్జాదారులపై మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలి.

– నవీన్‌, మెట్‌పల్లి

ఫుట్‌పాత్‌ సౌకర్యం కల్పించాలి
1
1/1

ఫుట్‌పాత్‌ సౌకర్యం కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement