
దళారుల దోపిడీని అరికట్టాలి
బహిరంగ వేలం ద్వారా మామిడికాయలు కొనుగోలు చేసి, దళారుల దోపిడీ నుంచి మామిడి రైతులను కాపాడాలి. నాణ్యమైన మామిడికి చిరునామాగా ఉన్న జగిత్యాల మార్కెట్‌లో కొనుగోలుదారులు చేతివాటం చూపుతూ దోపిడీకి గురిచేస్తున్నారు. దళారుల నుంచి రైతులను కాపాడండి.
– జిల్లా రైతు ఐక్యవేదిక ప్రతినిధులు
ఉచిత దహన సంస్కారాలు నిర్వహించాలి
నిరుపేదలు మరణించినప్పుడు దహన సంస్కారాల నిర్వహణ భారంగా మారింది. రూ.10వేల నుంచి రూ.15వేలు ఖర్చవుతుండడంతో ఆర్థిక భారం భరించలేక నిరుపేదలు వి లవిల్లాడుతున్నారు. దహన సంస్కారాలు ము న్సిపాలిటీ నుంచి ఉచితంగా నిర్వహించాలి.
– భాసుస ప్రతినిధులు, జగిత్యాల

దళారుల దోపిడీని అరికట్టాలి