
స్వచ్ఛమైన నీరు అందుతుంది
కేంద్ర ప్రభుత్వం నిధులతో అమృత్ 2.0 పూర్తిచేస్తే రాయికల్ పట్టణ ప్రజలంతా స్వచ్ఛమైన నీరు తాగే అవకాశం ఉంది. అధికారులు నిర్లక్ష్యంతో పనుల్లో జాప్యం ఎదురవడంతో నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.
– సామల్ల సతీశ్, బీజేపీ నాయకులు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
రాయికల్ బల్దియాలో అమృత్ 2.0పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇటీవల స్థల పరిశీలన చేశాం. ల్యాండ్ అక్వేషన్ అనుమతి రాగానే పనులు చేపడతాం. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తాం.
– మనోహర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్

స్వచ్ఛమైన నీరు అందుతుంది