జిల్లాలో 45 మంది హాజరు..
శనివారం రాత్రి వరకు డీఎస్సీ–2008 బీఎడ్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 50 మందికి అభ్యర్థులకు గాను 45 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అయిదు మంది గైర్హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలతో వీరందరిని జిల్లాలో ఖాళీగా ఉన్న పాఠశాలలో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పేరిట నియమించారు. వీరికి అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, డీఈఓ అబ్దుల్‌ఘనీ నియామక ఉత్తర్వులు అందజేశారు. 17 ఏళ్ల నిరీక్షణ ఫలించడంతో డీఎస్పీ–2008 అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు.
అభ్యర్థికి నియామక పత్రాన్ని అందజేస్తున్న అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు
Comments
Please login to add a commentAdd a comment