ఇల్లందకుంట ఆలయ కమిటీ ఏర్పాటు
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీని ఏర్పా టు చేస్తూ శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు ఇంగిలే రామారావును చైర్మన్‌గా నియమించారు. కమిటీ సభ్యులుగా రిక్కల నారాయణరెడ్డి, కురిమిండ్ల చిరంజీవి, ఎడ్ల కిషన్‌రెడ్డి, గోలి రవికిరణ్, గొడిశాల పరమేశ్వర్, బొమ్మ లావణ్య, సింగిరెడ్డి గోపాల్‌రెడ్డి, మర్రి రామిరెడ్డి, కాసం నా గరాజు, మూడెత్తుల మల్లేశ్, జున్నూతుల మధుకర్‌రెడ్డి, వీరమల్ల తిరుపతిరెడ్డి, కారింగుల రాజేందర్ నియామకం అయ్యారు.


