బ్రహ్మోత్సవాల స్ఫూర్తితోనే.. | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాల స్ఫూర్తితోనే..

Apr 13 2025 12:10 AM | Updated on Apr 13 2025 12:10 AM

బ్రహ్మోత్సవాల స్ఫూర్తితోనే..

బ్రహ్మోత్సవాల స్ఫూర్తితోనే..

కరీంనగర్‌లోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణతో శ్రీవారి ఆలయం నిర్మించాలనే ఆలోచన కలిగింది. ఆలయ నిర్మాణానికి భూమిపూజ కూడా చేయడం జరిగింది. తరువాత పనులు ప్రారంభం కావాల్సి ఉండే. జరిగిన పరిణామాలతో కాలేదు. అధికారులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని శ్రీవారి ఆలయాన్ని త్వరగా నిర్మించి, భక్తులకు స్వామివారి దర్శనం భాగ్యం కల్పించాలి.

– చకిలం గంగాధర్‌, శ్రీవేంకటేశ్వరస్వామి

ఆలయ వంశపారంపర్య చైర్మన్‌, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement