మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం | - | Sakshi
Sakshi News home page

మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం

Sep 10 2023 2:02 AM | Updated on Sep 10 2023 8:46 AM

- - Sakshi

మసాజ్‌ సెంటర్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిని సూళగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

క్రిష్ణగిరి: మసాజ్‌ సెంటర్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిని సూళగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల మేరకు హోసూరు– క్రిష్ణగిరి హైవే సుండగిరి ప్రాంతంలో శుక్రవారం రాత్రి డాబా హోటల్‌ కింద ఉన్న ఆలివ్‌ స్పా సెంటర్‌లో తనిఖీలు చేశారు.

కేరళ మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. నిర్వాహకుడు సంతోష్‌ (44)అని అరెస్టు చేశారు. ఇద్దరు మహిళలకు విముక్తి కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement