బస్సు ముందు పరిగెడుతున్న చిరుత కూన
బెంగుళూరు: బస్సుకి అడ్డంగా వచ్చిన చిరుత పిల్లకు సపర్యలు చేయబోయిన డ్రైవర్‌పై దాడికి యత్నించింది. ఈ ఘటన దొడ్డ సమీపంలో తురహళ్లి అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. బీఎంటీసీ బస్సు ఒకటి తురహళ్లి అటవీ ప్రాంతంలో వెళ్తుండగా పిల్ల చిరుత హఠాత్తుగా బస్సుకి అడ్డం వచ్చింది. డ్రైవర్ బస్సు నిలిపి, నీళ్ల బాటిల్‌తో చిరుత పిల్లకు నీళ్లు తాగించడానికి ప్రయత్నించాడు. అయితే అది డ్రైవర్‌పైకి దాడికి దూకింది. మిగతా వాహనదారులు గదమాయించడంతో అది బస్సు కింద నక్కి కూర్చుంది. అటవీశాఖ సిబ్బంది చేరుకుని దానిని పట్టి తీసుకెళ్లారు.
Bengaluru: BMTC staff on the Kengeri-Banashankari route spotted two leopards, including an eight-month-old cub, near Turahalli Forest off Kanakapura Road@BMTC_BENGALURU pic.twitter.com/vVDaxfFwl4
— ChristinMathewPhilip (@ChristinMP_) April 3, 2024
A Leopard was hit by a vehicle (not BMTC bus) at Banashankari 6th Stage near 100feet road close to Turahalli forest in Bengaluru@aranya_kfd, @pfaindia & locals have rescued it & is under treatment now pic.twitter.com/DU8xTXdR4F
— Karnataka Weather (@Bnglrweatherman) April 3, 2024
Comments
Please login to add a commentAdd a comment