వధువు ఫ్రం.. బ్రెజిల్‌ | - | Sakshi
Sakshi News home page

వధువు ఫ్రం.. బ్రెజిల్‌

Published Mon, Aug 12 2024 12:26 AM | Last Updated on Mon, Aug 12 2024 9:51 AM

వధువు ఫ్రం.. బ్రెజిల్‌

వధువు ఫ్రం.. బ్రెజిల్‌

యశవంతపుర: మంగళూరు నగర కరంగల్పాడికి చెందిన ఆదిత్య, బ్రెజిల్‌కు చెందిన తాత్యానా ఒక్కటయ్యారు. ఆదిత్య 8 ఏళ్ల క్రితం ఐటీ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు. 

అక్కడే పనిచేసే తాత్యానాతో పరిచయమై ప్రేమ మొదలైంది. మతం, జాతి వేరైనా వీరి పెళ్లికి ఇరు కుటుంబాలవారు ఒప్పుకోవడంతో హిందూ సంప్రదాయం ప్రకారం మంగళూరులో ఓ ఫంక్షన్‌హాల్‌లో వైభవంగా పెళ్లి జరిగింది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement