చెరువులో కారు పల్టీ | - | Sakshi
Sakshi News home page

చెరువులో కారు పల్టీ

Jun 5 2025 7:48 AM | Updated on Jun 5 2025 7:48 AM

చెరువులో కారు పల్టీ

చెరువులో కారు పల్టీ

శివమొగ్గ: కారు అదుపుతప్పి చెరువులోకి పల్టీ కొట్టగా డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి తీర్థహళ్లి తాలూకాలోని మాలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బాలేగార సమీపంలో జరిగింది. శివమొగ్గలోని ఆర్‌ఎంఎల్‌ నగర్‌కు చెందిన డ్రైవర్‌ తీర్థహళ్లి నుంచి కారును తీసుకొని వస్తుండగా శివమొగ్గలోని బాలేగార సమీపంలో బాలగురు చెరువు మలుపు వద్ద కేఎస్‌ఆర్‌టీసి బస్సును తప్పించే క్రమంలో అదుపు తప్పి వాహనం చెరువులో పడిపోయింది. బస్సు ప్రయాణికులు గమనించి డ్రైవర్‌ను రక్షించి బయటకు తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement