అటవీ భూములను పరిరక్షించాలి
రెబ్బెన: అటవీ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని సింగరేణి అటవీశాఖ సలహాదారుడు మోహన్ పరిగణ్ అన్నారు. శుక్రవారం జిల్లా అటవీశాఖ అధికా రి నీరజ్‌కుమార్‌తో కలిసి బెల్లంపల్లి ఏరియాలో పర్యటించారు. కై రిగూడ ఓసీపీ ఓబీ
డంప్‌లను పరిశీలించారు. అటవీశాఖ అనుమతులు పొందిన భూముల్లో చేపట్టిన పనులు, నిర్మాణాలు, ఓబీ డంప్‌యార్డులపై నాటి న మొక్కలు, ఎదిగిన వృక్షాలను పరిశీలించా రు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి నరే ందర్, ఎస్‌వోటూ జీఎం రాజమల్లు, బీపీఏ ఓసీపీ 2 మేనేజర్ మహేష్‌కుమార్, ఎస్టేట్స్, ఆర్జీ–3 అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment