పోచమ్మ ఆలయంలో హోమం
బెజ్జూర్: మండల కేంద్రంలో నూతనంగా ని ర్మించిన పోచమ్మ ఆలయంలో శనివారం హో మం నిర్వహించారు. అంతకుముందు అమ్మవారి విగ్రహాన్ని భాజాభజంత్రీల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆది వారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల మ ధ్య నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదా నం చేశారు. నాయకులు మనోహర్‌గౌడ్, శ్రీవర్ధన్, చంద్రశేఖర్, భాస్కర్‌రాజు, తిరుపతి, మహేశ్, ఇస్తారి, శ్రీనివాస్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment