ఆసిఫాభాద్‌అర్బన్: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే జగదీశ్‌రెడ్డి సభ్యత్వం రద్దుచేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్ డిమాండ్ చేశారు. సో మవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతు ప్రజాప్రతినిధులు ప్రజలకు రోల్ మోడల్‌గా నిలవాలని, ఇలా సభాపతి పై అ నుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నా రు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపై అనవసరమైన ఆరోపణ లు చేస్తే సహించేది లేదన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. సమావేశంలో నా యకులు తిరుపతి, రమేశ్, పరశురాం, ముర ళి, బాలేష్, అన్నారావ్, రవినాయక్, రవీందర్, నిజాం, జక్కన్న, సత్తన్న, శంకర్‌నాయక్, దుర్గం సోమయ్య, మధు పాల్గొన్నారు.