నవాబుపేట: కారూర్ శివారులో అక్రమంగా ఇసుకను తరిస్తున్న ట్రాక్టర్‌ను శనివారం పోలీసులు ప ట్టుకొని సీజ్‌చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న కృత్రిమ ఇసుక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని డ్రైవర్‌పై కేసు నమోదుచేశారు.
తిరుమలకు పాదయాత్ర
ధన్వాడ: మండలంలోని గున్ముక్ల గ్రామం నుంచి పలువురు భక్తులు శనివారం తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టారు. తమ గ్రామం పాడిపంటలు, సిరి సంపదలతో తులతూగాలని కాంక్షిస్తూ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment