No Headline
● త్వరలో అందుబాటులోకి రానున్న అత్యాధునికవైద్యసేవలు
● రూ.200 కోట్లతో ఐదు బ్లాక్‌ల నిర్మాణం
● నాలుగు విభాగాల పనులు దాదాపు పూర్తి, పెండింగ్‌లో ఈ–బ్లాక్ పనులు
● ప్రస్తుతం నిర్మిస్తున్న ఆస్పత్రి ప్రధాన ముఖద్వారం నిర్మించే స్థలంలో ఫోరం భవనం ఉంది. ఫోరం కార్యకలాపాలు ప్రస్తుతం అక్కడే కొనసాగుతున్నాయి. ఫోరం కోసం పాత డీఈఓ కార్యాలయం లేదా పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment