Jagapathi Babu Becomes Makeup Man Share Funny Post On Twitter - Sakshi
Sakshi News home page

కరోనా వల్ల మేకప్‌మెన్‌గా మారిన ప్రముఖ నటుడు

Published Mon, Apr 19 2021 9:12 AM | Last Updated on Mon, Apr 19 2021 11:15 AM

Actor Jagapathi Babu Becomes Makeup Man Ahares Funny Post - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుంది. సినీ ఇండస్ట్రీని సైతం కరోనా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే అనేకమంది స్టార్స్‌ దీని బారిన పడ్డారు. దీంతో పలు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌ లొకేషన్లలో పాల్గొంటున్నారు. కోవిడ్‌ దృష్ట్యా చాలా వరకు అసిస్టెంట్‌ల సహాయం తీసుకోకుండా తమ పనులు తామే చూసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజాగా ఓ షూటింగ్‌ లొకేషన్‌లో జగపతి బాబు.. కరోనా కారణంగా తనకు తానే మేకప్‌మెన్‌గా మారిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్‌ చేస్తూ థ్యాంక్యూ కోవిడ్‌..నీ వల్ల మేకప్ ‌మెన్‌ని అయ్యానంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌ పోషిస్తూ సత్తా చాటుతున్నారు.  

చదవండి : కరోనా బారిన నటి సమీరా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement