
'జ్యువెల్ థీఫ్' సినిమా హీరో కృష్ణసాయి.. యాంటీ డ్రగ్స్‌పై 'డేంజర్' అనే పాటని రూపొందించారు. దీన్ని తాజాగా తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ వీక్షించారు.
ఇకపోతే సామాజిక అవగాహనలో భాగంగానే 'డేంజర్: సే నో టూ డ్రగ్స్' అనే ప్రత్యేక పాటని చిత్రీకరించామని కృష్ణ సాయి చెప్పారు. చాలామంది యువత డ్రగ్స్ ఊబిలో చిక్కుకుని జీవితాలని నష్టపోతున్నారని, తమ కృష్ణసాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment