సెంట్రల్‌ జైలులో హీరో నాని...ఎందుకో తెలుసా..? | Actor Nani Hit 3 Shooting In Visakhapatnam, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ జైలులో హీరో నాని...ఎందుకో తెలుసా..?

Published Mon, Sep 30 2024 7:59 AM | Last Updated on Mon, Sep 30 2024 9:28 AM

actor nani in shooting in visakhapatnam

కొమ్మాది : అడవివరం సెంట్రల్‌ జైలులో ఆదివారం సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న హిట్‌–3 సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఈ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. 

ఈ సినిమాకు శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం నుంచి విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement