Actress Kalyani: Kaveri Turns As Director With Multilingual Film Full Details Here - Sakshi
Sakshi News home page

Actress Kalyani : డైరెక్టర్‌గా మారిన సీనియర్‌ హీరోయిన్‌ కల్యాణి

Published Sat, Feb 19 2022 4:12 PM | Last Updated on Sat, Feb 19 2022 4:52 PM

Actress Kalyani Turns As Director With Multilingual Film - Sakshi

Actress Kalyani Turns As Director With Multilingual Film: హీరోయిన్‌ కల్యాణి ఇప్పుడు మెగాఫోన్‌ పట్టింది. సొంత బ్యానర్‌లో ఓ సినిమాను రూపొందిస్తుంది. చేతన్‌ చీను ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కాగా కేరళలో పుట్టి పెరిగిన కల్యాణి శేషు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంతో క్రేజ్‌ సంపాదించుకున్న కల్యాణి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.

ఆ తర్వాత నిర్మాతగానూ మారింది. ఇటీవలె నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పడు డైరెక్టర్‌గా పరిచయం కానుంది. సొంత బ్యానర్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. తెలుగు, తమిళ, భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement