నైన్త్‌లోనే ప్రేమలో పడ్డ టాప్‌ హీరోయిన్‌! | Actress Taapsee Comments About Her First Crush | Sakshi
Sakshi News home page

నైన్త్‌ క్లాస్‌లోనే ప్రేమలో పడ్డ తాప్సీ!

Published Thu, Dec 3 2020 11:53 PM | Last Updated on Fri, Dec 4 2020 7:48 AM

Actress Taapsee Comments About Her First Crush - Sakshi

తొలి ముద్దు, తొలి ప్రేమ ఎప్పుడు గుర్తు చేసుకున్నా తెలియని అనుభూతికి లోనవడం సహజం. సామాన్యులకు అయినా సెలబ్రిటీలకైనా ఆ ఫీలింగ్‌ ఒకేలా ఉంటుంది. ఇటీవల ఓ సందర్భంలో తాప్సీ ఫస్ట్‌ క్రష్‌ గురించి బయటపెట్టారు. తొమ్మిదో తరగతి చదివేటప్పుడు తాప్సీ ప్రేమలో పడ్డారట. వన్‌ ఫైన్‌ డే బాయ్‌ఫ్రెండ్‌ దగ్గర ఆ విషయం చెప్పారట కూడా. మొదట ఆ అబ్బాయి తనకు ఇష్టమే అని చెప్పి, తాప్సీని మురిపించాడు. కొన్నాళ్లకు నేను బాగా చదువుకోవా లని చెప్పి తాప్సీకి దూరంగా ఉండ టం మొదలుపెట్టాడు. ఈ బ్యూటీ ఫస్ట్‌ క్రష్‌ అలా మటాష్‌ అయింది. ఆ అబ్బాయిని మిస్సయిన తాప్సీ ఫోన్‌బూత్‌కు వెళ్లి అతనికి కాల్‌ చేసి ఏడ్చినా ఉపయోగం లేకుండా పోయిందట. టీనేజ్‌లో ఏర్పడిన ఆ ప్రేమ గురించి ఎప్పుడు తలుచుకున్నా నవ్వొస్తుందని తాప్సీ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement