Akhanda: ఫీల్‌గుడ్‌ మెలోడితో వచ్చిన బాలయ్య.. సాంగ్‌ అదిరింది! | Adiga Adiga Lyrical Song Out From Akhanda Movie | Sakshi
Sakshi News home page

Akhanda: ‘అఖండ’ తొలి సాంగ్‌ వచ్చేసింది

Published Sat, Sep 18 2021 6:25 PM | Last Updated on Sat, Sep 18 2021 6:25 PM

Adiga Adiga Lyrical Song Out From Akhanda Movie - Sakshi

సింహా’,‘లెజెండ్‌’వంటి బెగ్గెస్ట్‌ హిట్స్‌ తర్వాత బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘అఖండ. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేసింది చిత్రబృందం. ‘అడిగా అడిగా’ అంటూ సాగే ఈ ఫీల్‌గుడ్‌ మెలోడికి కల్యాణ చక్రవర్తి లిరిక్స్‌ అందించగా, ఎస్పీ చరణ్‌, ఎంఎల్‌ శృతి అద్భుతంగా ఆలపించారు.  త్వరలోనే షూటింగ్ ముగించుకొన్న ఈ చిత్రం.. విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement