విదేశాల్లో థ్యాంక్యూ | Akkineni Naga Chaitanya Thank You Movie Shooting At Forign | Sakshi
Sakshi News home page

విదేశాల్లో థ్యాంక్యూ

Published Sat, Apr 10 2021 6:35 AM | Last Updated on Sat, Apr 10 2021 6:35 AM

Akkineni Naga Chaitanya Thank You Movie Shooting At Forign - Sakshi

విదేశాల్లో ‘థ్యాంక్యూ’ చెప్పనున్నారు నాగచైతన్య. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్, హీరో నాగచైతన్య కాంబినేష¯Œ లో రూపొందుతున్న సినిమా ‘థ్యాంక్యూ’. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. త్వరలో ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ విదేశాల్లో జరుగనుంది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. క్రీడా నేపథ్యంలో సాగే సినిమా ఇదని టాక్‌. అలాగే ఇందులో హీరో మహేశ్‌బాబు అభిమానిగా కనిపిస్తారట నాగచైతన్య.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement