
బచ్చన్ పాండే అనే భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా మారారు అక్షయ్ కుమార్. ఆయన తాజా చిత్రం ‘బచ్చన్ పాండే’ చిత్రీకరణ గురువారం జై సల్మేర్‌లో ప్రారంభమయింది. అక్షయ్ కుమార్, కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండజ్ ముఖ్య పాత్రల్లో ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సాజిద్ నదియాడ్‌వాలా నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు అక్షయ్. ‘‘సాజిద్ నదియాడ్‌తో నేను చేస్తున్న పదో చిత్రమిది. ఇంకా మరెన్నో సినిమాలు చేస్తాం. ఈ సినిమాలో నా కొత్త లుక్ ఎలా ఉందో చెప్పండి’’ అంటూ తన లుక్‌ను షేర్ చేశారు అక్షయ్ కుమార్. ‘బచ్చన్ పాండే’ తమిళ హిట్ సినిమా ‘జిగర్తండా’కి రీమేక్.
Comments
Please login to add a commentAdd a comment