Comedian Ali First Look Out From Mystery Movie - Sakshi
Sakshi News home page

Mystery Movie: ఫోరెన్సిక్‌ ఆఫీసర్‌గా ఆలీ

Jul 19 2023 4:08 PM | Updated on Jul 19 2023 4:19 PM

Ali Look Out From Mystery Movie - Sakshi

తల్లాడ సాయికృష్ణ హీరోగా స్వీయదర్శకత్వంలో టించిన చిత్రం మిస్టరీ. స్వప్న చౌదరి హీరోయిన్‌. అలీ, సుమన్‌, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలపాత్రల్లో నటించారు. పీవీ ఆర్ట్స్‌ పతాకంపై వెంకట్‌ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆలీ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రం ఫోరెన్సిక్‌ ఆఫీసర్‌ సాయి పాత్రలో ఆలీ కనిపిస్తాడని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ ‘దర్శకుడు సాయికృష్ణ గారు నాకు కథ చేపినపుడు చాలా కొత్తగా అనిపించింది, వెంటనే సినిమా చేద్దాం అని నిర్ణయించుకున్నాం. సినిమా చాలా బాగా వస్తుంది’ అని తెలిపారు. ‘మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ చిత్రం. ఆలీ డిఫరెంట్‌గా ఉంటుంది. కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’అని హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement