మురుగదాస్ పాన్‌ ఇండియా మూవీ టెటిల్‌ ఇదే | AR Murugadoss To Produce A Pan India Film Titled 1947‌‌ | Sakshi
Sakshi News home page

మురుగదాస్ పాన్‌ ఇండియా మూవీ టెటిల్‌ ఇదే

Published Thu, Apr 15 2021 8:21 PM | Last Updated on Thu, Apr 15 2021 8:41 PM

AR Murugadoss To Produce A Pan India Film Titled 1947‌‌ - Sakshi

సామాజిక అంశాలతో కూడిన సినిమాలను తీసేందుకు ఏఆర్‌ మురుగదాస్‌ రెడీగా ఉంటారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘స్టాలిన్‌ , తుపాకి, కత్తి, సర్కార్‌’ వంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. తాజాగా ‘1947’ అనే టైటిల్‌తో సినిమాను  ప్రకటించారు మురుగదాస్‌. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని హిందీ నిర్మాత ఓం ప్రకాశ్‌భట్‌ నిర్మిస్తారు. ఇప్పటివరకు అయితే ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ ఏంటి? నటీనటులు ఎవరు? అనే అంశాలపై స్పష్టత రాలేదు. అయితే టైటిల్‌ను బట్టి ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో ఉంటుందని ఊహించవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement