Bhojpuri Actress Akshara Singh Reaction On Her Leaked MMS Video, Goes Viral - Sakshi
Sakshi News home page

Akshara Singh: 'మార్ఫింగ్‌ చేశారు'.. ఎంఎంఎస్‌ వీడియోపై భోజ్‌పురి నటి కామెంట్‌

Published Mon, Sep 19 2022 6:06 PM | Last Updated on Sun, Sep 25 2022 3:49 PM

Bhojpuri Actress Akshara Singh Reaction On Her Leaked MMS Video - Sakshi

బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌ అయిన భోజ్‌పురి నటి అక్షర సింగ్‌. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌తో బిజీగా ఉన్న ఈమె గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంది. కొన్నిరోజుల క్రితం ఓ వ్యక్తితో రూమ్‌లో అశ్లీలంగా కనిపించిన అక్షర సింగ్‌ ఎంఎంఎస్‌ వీడియో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను చాలామంది నెటిజన్లు ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా అంటూ తిట్టిపోశారు. అయితే తాజాగా ఆ వీడియోపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆమె స్పందించింది.

ఓ ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆ వీడియోలో ఉంది నేను కాదు. ఎవరో నా ఫోటోను మార్ఫింగ్‌ చేశారు. ఆ పని ఎవరు చేశారు అని కూడా నేను పట్టించుకోను ఎందుకంటే అందులో ఉన్నది నేను కాదు కాబట్టి. ఇప్పటివరకు నేను ఆ వీడియోను చూడలేదు. చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నామీద ఎవరో కోపంతో ఇలాంటి పిచ్చి పనులు చేసి ఉంటారు. కానీ ఇవి నన్ను ఏమాత్రం బాధించలేవు అంటూ చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement